శోభాయాత్రలో రచ్చ.. 11 మందిపై అట్రాసిటీ కేసు  కార్పొరేటర్ సహా పలువురిపై కేసు నమోదు.. జయమ్మ కాలనీలో ఉద్రిక్తత బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు 

పాల్వంచ,మన ప్రజాశక్తి గణేష్ శోభాయాత్ర.సందడి మధ్య ఒక్కసారిగా వివాదం చోటుచేసుకుంది.మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసిన ఘటనపై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. పాల్వంచ పట్టణం జయమ్మ కాలనీలో గణేష్ శోభాయాత్ర సందర్భంగా జరిగిన ఘటనపై 7వ డివిజన్ కరోరేటర్ సింధు తపస్వితో పాటు మరో 10 మందిపై అట్రాసిటీ కేసు నమోదైంది.శోభాయాత్రలో ట్రాక్టర్ డ్రైవర్ గుగులోతు రమేష్, ఆయన వెంట వచ్చిన కొందరితో వివాదం తలెత్తినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా కులం పేరుతో దూషించి దాడికి పాల్పడ్డారని బాధితుల ఫిర్యాదులో పేర్కొన్నట్లు...