కొండ్రపోల్‌లో ఘనంగా అమ్మవారి ఉత్సవాలు

16 ఏళ్లుగా కొనసాగుతున్న శ్రీ  దేవి నవరాత్రి వేడుకలు భక్తిశ్రద్ధలతో మహా అన్నప్రసాద కార్యక్రమం మిర్యాలగూడ, ప్రజాశక్తి అక్టోబర్ 18 : దామరచర్ల మండలం కొండ్రపోల్ గ్రామంలో శ్రీ  దేవి నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీ  దేవి నవరాత్రుల ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న అమ్మవారి ఉత్సవాలకు గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు హాజరవుతూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద...