నేరేడుచర్ల లో అనుమతులు లేని బ్లడ్ టెస్ట్ ల్యాబ్ లు
నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు: డీఎంహెచ్ఓ వెంకట రమణ.... ఐదు డయాగ్నస్టిక్ సెంటర్లు, ఆరు ఆసుపత్రుల్లోని ల్యాబ్‌లకే అనుమతులు మిగతా ల్యాబ్‌లపై తనిఖీలు చేపట్టాలని ప్రజల డిమాండ్ నేరేడుచర్ల, అక్టోబర్ 24 మన ప్రజాశక్తి : నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో బ్లడ్ టెస్ట్ ల్యాబ్‌లు, డయాగ్నస్టిక్ సెంటర్ల నిర్వహణపై చర్చ జరుగుతోంది. పట్టణంలో పలు చోట్ల ల్యాబ్‌లు కొనసాగుతుండగా, వాటిలో ఎన్ని ప్రభుత్వ నిబంధనల ప్రకారం అనుమతులు పొందాయనే అంశంపై ప్రజల్లో ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో తనిఖీలు...