ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి...! లగేజ్ డోర్ తెరిచి ఉండటమే ఐదుకు కారణమా..? నవభారత్‌లో తెల్లవారుజామున ఘోర ప్రమాదం.. సింగరేణి ఉద్యోగి సతీష్‌రెడ్డి మృతి పాల్వంచ మన ప్రజాశక్తి : ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. బస్సు లగేజ్ డోర్ తెరిచి ఉండటంతో రోడ్డు పక్కన బైక్‌పై కూర్చున్న సింగరేణి ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన పాల్వంచలోని నవభారత్ సెంటర్‌లో మంగళవారం తెల్లవారుజామున సుమారు 5 గంటలకు చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికంగా కలకలం...