manaprajashakti.in
Date of Publish : 04 November 2026, 2:01 pm Posted by : MANA PRAJASHAKTI

నేషనల్ హైవే అథారిటీ అధికారులు వెంటనే ట్రైన్ సిస్టం  ఏర్పాటు చేయాలి…వార్డ్ కౌన్సిలర్ శైలేష్ రెడ్డి

 

సంగారెడ్డి,ప్రజాశక్తి నవంబర్ 4 :
సంగారెడ్డి పట్టణంలోని నేషనల్ హైవే రోడ్డు పనులు జరుగుతున్న సందర్భంగా ….సంగారెడ్డి 10 వ వార్డు ఎక్స్ రోడ్ నుండి స్మశాన వాటిక వరకు ఒక కొత్త ట్రైన్ సిస్టం ఏర్పాటు చేయాలి.పాత డ్రైవ్ ని రోడ్డు వైన్డింగ్ లో తీసేయడం వల్ల అక్కడ ఉన్న కమర్షియల్ బిల్డింగ్ లకు రోడ్ సైడ్ బిల్డింగ్ లకు డ్రెయిన్ లేకుండా పోయి రోడ్డుపైకి మురికి నీరు రావడం జరుగుతుంది.వీటిని అరికట్టాలంటే నూతన ట్రైన్ ఒకటి సంగారెడ్డి ఎక్స్ రోడ్ నుండి స్మశాన వాటిక వరకు ఏర్పాటు చేయాలని సంగారెడ్డి పదవ వార్డ్ కౌన్సిలర్ శైలేష్ రెడ్డి అన్నారు.