30.2 C
Hyderabad
Monday, November 23, 2026

మీడియా అక్రిడిటేషన్ కార్డుల గడువు నవంబర్ 25 వరకు పొడిగింపు

📰 Generate e-Paper Clip

– టియూడబ్ల్యూ జే ఎఫ్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి సయ్యద్ గౌస్ మొహియుద్దీన్

హైదరాబాద్, ప్రజాశక్తి అక్టోబర్ 16 : ప్రకటించిన

తెలంగాణలో 2022లో జారీ చేసిన మీడియా అక్రిడిటేషన్ కార్డుల చెల్లుబాటు గడువును 2026 నవంబర్ 25 వరకు పొడిగిస్తూ హైకోర్టు గురువారం ఉత్తర్వులు జారీ చేసినట్లు టియూడబ్ల్యూ జే ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ గౌస్ మొహియుద్దీన్ ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ మీడియా అక్రిడిటేషన్ నిబంధనలు–2025ను సవాలు చేస్తూ టియుడబ్ల్యూజెఎఫ్ తదితర జర్నలిస్టు సంఘాలు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త నిబంధనలపై ప్రధాన పిటిషన్ల తుది విచారణను నవంబర్ 25న చేపట్టనున్నట్లు వెల్లడించిందని ఆయన తెలిపారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe

Latest Articles